పొడుపులు :  1. అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది  2. అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే  3.అల్లుడొచ్చాడు, చొక్కా విప్పాను, నూతిలో దూకాడు.  4. ఆడవారికి లేనిది మగవారికి ఉన్నది ఏమటీ  5. అడుగు వేసే కొలది తోక తరుగుతుంది.  విడుపులు :    1.గజం బద్దం   2. నక్షత్రాలు  3. అరటిపండు   4. మీసాలు  5. సూదీ దారం  

మరింత సమాచారం తెలుసుకోండి: